18px
#590Telugu Spiritual Song

Jayam pondhedham - Manamu Jayam pondhedham

జయం పొందెదం - మనము జయం పొందెదం

ప|| జయం పొందెదం - మనము జయం పొందెదం యేసు శుద్ధ రక్తము తోడ - జయం పొందెదం
1. కల్వరిపై చిందినట్టి పరిశుద్ధ రక్తం కార్చిన వెంటనే పారిపోవున్ సైతాన్ సైన్యముల్ || జయం ||
2. యెరికో కోటలు కూల గొట్టెదం సైతాను సైన్యమును పడగొట్టుదాం || జయం ||