#594Telugu Spiritual Song
Aadhigo kalvarilo -Yesu rakshakude
అదిగో కల్వరిలో యేసు రక్షకుడే - దీనుడై ్రవేలాడుచున్నాడే
ప|| అదిగో కల్వరిలో యేసు రక్షకుడే - దీనుడై ్రవేలాడుచున్నాడే
1. మహిమ ఘనతను మరచి వదిలెనే - కరిఠన సిలువనే కోరుకొన్నాడే మాయ
జగత్తులో నాశన మొందక - కౌగలించెను కల్వరిలో ప్రేమన్ || అదిగో ||
2. సురూపమైన సొగసైన లేదు - నన్ను రక్షించ వికారుండాయెన్
పలునిందలన్ భరించెను - పదివేలలో నతి కాంక్షణీయుడే || అదిగో ||
3. ముండ్ల మకుటం - శోభిత వస్ర్తమే - పాద హస్తములలో
చీలలు కలవు - రక్త డాగులతో ్రవేలాడెను మరణ దాసుల విమోచించెన్ || అదిగో ||
4. యేసుని త్యాగం నా యాశ్రయమే - గొప్ప సంతోషం ప్రియుని రాజ్యం పాద
జాడలలో నడచుటయే - నా జీవితమందలి యానందం || అదిగో ||
5. సిలువ దృశ్యమును చూచి నే - ఉజ్జీవముతో సేవ చేయుదునే
నిరీక్షణతో జీవించెదనే - నన్ను చేర్చుకొను యేసు రాజ్యములో || అదిగో ||
