18px
#607Telugu Spiritual Song

Aatma mandiramunu - prabhu kattuchunnaadu

ఆత్మ మందిరమును ప్రభు కట్టుచున్నాడు - ఆత్మ నియమముతో నిర్మించున్

ప|| ఆత్మ మందిరమును ప్రభు కట్టుచున్నాడు - ఆత్మ నియమముతో నిర్మించున్
1. మందిర దర్శన ఆత్మకు నిచ్చి - ఆత్మ ద్వారానే కనపరచున్
2. ఆత్మ జీవముతో నిర్మించబడును - నిండు జీవముతో దృఢమగును
3. ఆత్మైక్యముతో నిర్మించబడును - ఆత్మతోనపుడే నింపబడున్
4. ఆత్మీయ సేవను - ఆత్మసేవకులన్ - ఆత్మ మందిరములో ప్రభు కోరున్
5. ఆత్మీయ బలులను అర్పించు నపుడే - ప్రభు మనసు సంతృప్తిపడున్
6. ఆత్మ మందిరములో లోకశరీర ఆశయములకు పాలులేదు
7. ఆత్మ మందిరములో - అన్నియు నుండిన - లోకము జీవముతో నిండున్