#608Telugu Spiritual Song
Bangaaru kante entho sreshthamainadi
బంగారుకంటే ఎంతో శ్రేషష్ఠమైనది - పరిశుద్ధమైన బైబిలు గ్రంథము
ప|| బంగారుకంటే ఎంతో శ్రేషష్ఠమైనది - పరిశుద్ధమైన బైబిలు గ్రంథము
హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ
1. గ్రంథాలలో అది రాజగ్రంథము - వేదాలలో అది సత్యవేదము
నిజమైన మార్గము చూపు దీపము...హల్లెలూయ.
2. బుద్ధిహీనులకు జీవమిచ్చును - యవ్వనులకు ఉపదేశమియ్యును
దానిని పరిఠంచి మేలు పొందుము....హల్లెలూయ.
3. దేవుని వాక్యము ప్రేమించుము - అది నీకు ఎంతో నెమ్మదినిచ్చును
నీ బాధలలో నిన్ను ఆదరించును...హల్లెలూయ.
4. నీ పాపజీవితము మార్చివేయును - ఏ పాపం చేయకుండా కాపాడును
నీ మార్గములను వెలిగించును....హల్లెలూయ.
5. సజీవమైనది బలమైనది - ఎటువంటి ఖడ్గంకన్నా పదునైనది
నీ ఆంతర్యమును శోధించును....హల్లెలూయ.
6. భూమి ఆకాశముల్ గతియించును - దేవుని మాటలు గతియింపవు
అవి అన్నియు నిజముగా నెరవేరును...హల్లెలూయ.
