18px
#610Telugu Spiritual Song

Ye reethi nee runam - teerchu kondu yesuvaa

ఏరీతి నీ ఋణం తీర్చుకొందుయేసువా

ప|| ఏరీతి నీ ఋణం తీర్చుకొందుయేసువా ఏ దిక్కులేని నన్ను ప్రేమించినావయ్యా ఎంతో కృపను చూపి - నన్ను దీవించినావయ్యా
1. పాపాలసంద్రమందున - పయనించువేళలో పాషాణ మనస్సు మార్చి - పరిశుద్ధుని చేశావయ్యా
2. నా పాపశిక్ష సిలువపై - భరియించినావయ్యా నా లోపములనుగ్రహియించి - క్షమియించినావయ్యా