18px
#611Telugu Spiritual Song

Devudu manchivaadu deena hrudayamulalo stuthi geetame

దేవుడు మంచివాడు దీన హృదయములలో స్తుతిగీతమే

ప|| దేవుడు మంచివాడు దీన హృదయములలో స్తుతిగీతమే దేవుడు అన్ని వేళలందు అంధకారములో వెలుగైయ్యుండె యేసుడు మంచివాడు అన్ని వేళల
1. అది చీకటి లోయలైన అంధకారము అలుముకున్నను భయమేల నీకు తోడుగా నా ప్రియ ప్రభు నిను కాయును వీడడు ఎన్నడూ మరువడు అది ప్రభుమాటే
2. పాపినైనా వీడలేదు నా కొరకై ప్రాణమిచ్చెను నను నింపే తన ఆత్మతో నిత్యమైన తన ప్రేమతో నీ దయ నీ శ్రమ నీ ప్రేమ అది మరువనిది