18px
#612Telugu Spiritual Song

Ne neevaadanai yundagoredhan - yesu priya rakshakaa

నే నీ వాడనై యుండగోరెదన్ - యేసు ప్రియ రకక్షకా

1. నే నీ వాడనై యుండగోరెదన్ - యేసు ప్రియ రకక్షకా నీవు చూపు ప్రేమను గాంచితిన్ - నన్ను జేర్చు నీదరిన్
ప. నన్ను జేర్చు చేర్చు చేర్చు రకక్షకా - నీవు పడ్డ సిల్వకున్ నన్ను జేర్చు చేర్చు చేర్చు రకక్షకా - గాయపడ్డ ప్రక్కకున్
2. నన్ను బ్రతిషష్ఠ పర్చు మీ నాథా - నీదు కృపవల్లనే నాదు నాత్మ నిన్ను నిరీక్షించున్ - నీ చిత్తంబు నాదగున్
3. నీదు సన్నిధిలో నికనుండ - నెంత తుష్టి నాకగున్ స్నేహితునిగా మాటలాడెదన్ - సర్వశక్త ప్రభుతో
4. నీదు దివ్య ప్రేమాతిశయము - ఇహబుద్ధికందదు పరమందున దాని శ్రేషష్ఠత - నే ననుభవించెదన్