18px
#613Telugu Spiritual Song

Idigo prajalandariki suvartamaanam idi subhavartamaanam

ఇదిగో ప్రజలందరికి సువర్తమానం ఇది - శుభవర్తమానం

ప|| ఇదిగో ప్రజలందరికి సువర్తమానం ఇది - శుభవర్తమానం (2)
1. దేశమేదైనా గోత్రమేదైనా - ఎవరేమైనా మతమేదైనా నీ కొరకు యేసు జన్మించెను
2. పాపకూపములోనున్న వారికై - పాప రహితుడు పరిశుద్ధాత్ముడు నీ కొరకేసు జన్మించెను