#616Telugu Spiritual Song
Kraisthava jeevitham – soubhagya jeevitham
క్రైస్తవ జీవితం సౌభాగ్య జీవితం - ప్రభు పిల్లలకు ఎంతో ఆనందం
ప|| క్రైస్తవ జీవితం సౌభాగ్య జీవితం - ప్రభు పిల్లలకు ఎంతో ఆనందం(2)
కష్టములు వచ్చిన నష్టములు వచ్చిన - యేసుప్రభువే నా సహకారి(2)
1. ఈ లోక ఘనత నన్ను విడిచినన్ - లోకస్తులెల్లరు నన్ను విడిచినన్(2)
నా సహోదరులు నన్ను విడిచినన్ - యోసేపు దేవుడే నా సహకారి(2) || క్రైస్తవ ||
2. నా మంచికాపరి శ్రేషష్ఠ స్నేహితుడు - శాశ్వతరాజు నా సహాయకుడు(2)
భారం నాకెందుకు వ్యాకులమెందుకు - ప్రభు ప్రజలతో నే కీర్తించెదను(2) || క్రైస్తవ ||
3. బూరశబ్దంబు మ్రోగెడివేళ - శ్రమనొందిన నా ప్రభును చూచెదను(2)
ఏనాడో ఎపుడో నీవు వచ్చెదవు - ఆనాటివరకు నే కనిపెట్టెదన్(2) || క్రైస్తవ ||
