18px
#618Telugu Spiritual Song

Maaku thodugaa neevuntivi - jeevitha yaathralo

మాకు తోడుగా నీవుంటివి - జీవితయాత్రలో

ప|| మాకు తోడుగా నీవుంటివి - జీవితయాత్రలో(2) మమ్ము విడువని మా దేవా నిండు మనసుతో వెంబడించెదం(2)
1. మాతో కూడా ఉందునంటివి - మారని మా దేవా(2) పరము చేరువరకు దేవా - మమ్ము నడిపెదవు(2)
2. మారావంటి చేదైనా - శ్రమలు ఎన్నైనా(2) మధురముగా చేయుదేవా - ముందుకే సాగెదము(2)
3. శత్రువు మాపై చెలరేగగా - కృంగదీయజూడగా(2) యెహోవా నిస్సీగా మాకుండి - విజయమిచ్చితివే(2)
4. కష్టములెన్నెన్నో ఎదురైనా - నిన్నే వెంబడింతుము(2) మాకు తోడుగా నీవుండగా - మేము భయపడము(2)
5. మమ్ము విడువనంటివి - అభయమొసగితివి(2) నీవు చేసిన మేలులకై - ప్రభువా ఘనపరతుము(2)