#622Telugu Spiritual Song
Nee saakshyamu edi? Nee bali arpana edi?
నీ సాక్ష్యము ఏది ? నీ బలి అర్పణ ఏది?
ప|| నీ సాక్ష్యము ఏది ? నీ బలి అర్పణ ఏది?(2)
ప్రభుయేసునంగీకరించి - నిద్రించెదవేల?(1)
ప్రభుయేసునంగీకరించి - జాగుచేసెదవేల?
మేల్కొ - లెమ్ము (2) - రారమ్ము విశ్వాసి(2)
1. అపొస్తలులకాలమందు - ఉపద్రవములఒత్తిడిలో(2)
అన్నింటి సహించుచు - ఆత్మలాదాయముచేసిరి (1)
2. రాళ్లతో కొట్టబడిరి - రంపాలచే కోయబడిరి
పరమ దర్శనమునొంది - సువార్తను చాటించిరి
3. కొరడాతో కొట్టబడిరి - చెరసాల యందుంచబడిరి
చెరసాల సంకెళ్లును - వారి నాటంకపరచలేదు
4. సజీవయాగముగా - ప్రభుసేవను జరిగించిరి
సువార్త ప్రభలమాయె - సంఘము స్థాపించబడే
5. కోతవిస్తారమెంతో - కోతకోయువారు కొందరే
యేసునిన్ పిలచుచుండె - త్రోసివేసెదవా ప్రభు పిలుపున్
6. అర్పించెద నన్ను - ఆత్మ ప్రాణ శరీరముతో
నా సిలువను ఎత్తుకుని - నిన్నే వెంబడింతును నేను
