18px
#632Telugu Spiritual Song

Shudhdha hrudayam kalugajeyumu

శుద్ధహృదయం కలుగజేయుము (2) - నాలోన...నాలోన.....

ప|| శుద్ధహృదయం కలుగజేయుము (2) - నాలోన...నాలోన.....
1. నీ వాత్సల్యం నీ బాహుళ్యం - నీ కృప కనికరం చూపించుము పాపము చేశాను దోషినైఉన్నాను (2) తెలిసియున్నది నా అతిక్రమమే - తెలిసియున్నది నా పాపములే నీ సన్నిధిలో పరిశుద్ధాత్మతో - నన్ను నింపుమయ్యా || శుద్ధ ||
2. నీ జ్ఞానమును నీ సత్యమును - నా ఆంతర్యములో పుట్టించుము ఉత్సాహ సంతోషం నీ రక్షణానందం (2) కలుగజేయుము నా హృదయములో - కలుగజేయుము నా హృదయములో నీ సన్నిధిలో నా పాపములే - ఒప్పుకొందునయ్యా || శుద్ధ ||