18px
#634Telugu Spiritual Song

Snehithudaa - praana priyudaa =

స్నేహితుడా ప్రాణప్రియుడా - బంధువుడా నా ప్రియ ప్రభువా

ప|| స్నేహితుడా ప్రాణప్రియుడా - బంధువుడా నా ప్రియ ప్రభువా నీవే నా దైవము - నీవే నా సర్వము - నీవే నా కేడెము - నీవే నా మార్గము
1. నీవు నాకొసగిన నాదు ఈ జీవితం - నీవు నా కొసగిన నీ కృపాదానమే ఏమి నీ ప్రేమయా - ఏమి నీ జాలయా - ఏల వర్ణింతునూ - నీ ప్రేమను యేసయ్య
2. వేదనలో నన్ను ఆదుకున్నావు - నా రోదనలో నన్ను ఓదార్చితివి ఏమి నీ ప్రేమా - ఏమి నీ జాలయా - ఏల వర్ణింతునూ నీ ప్రేమను యేసయ్య