#635Telugu Spiritual Song
Stuthulu stothramul cheyudumu - yesu naamamulo koodedamu
స్తుతులు స్తోత్రముల్ చేయుదుము - యేసు నామములో కూడెదము
ప|| స్తుతులు స్తోత్రముల్ చేయుదుము - యేసు నామములో కూడెదము(2)
గడచిన కాలమంతయు - కరుణతో నన్ను కాపాడిన (2)
గొప్పయేసయ్య శక్తిమంతుడు - హల్లెలూయ స్తుతి పాడెదను(2)
1. అడుగుడి మీకివ్వబడును - వెదకుడి మీకు దొరుకును(2)
గొప్ప యేసయ్య శక్తిమంతుడు - హల్లెలూయ స్తుతి పాడెదను (2) || స్తుతులు ||
2. ఆపదలలో ఆశ్రయము - ఆదరణయు ఆయనే(2)
గొప్ప యేసయ్య శక్తిమంతుడు - హల్లెలూయ స్తుతి పాడెదను (2) || స్తుతులు ||
