#639Telugu Spiritual Song
Yesu kreesthu jananamu - deva devuni bahumaanam
యేసు క్రీస్తు జననము - దేవదేవుని బహుమానం
ప|| యేసు క్రీస్తు జననము - దేవదేవుని బహుమానం
ప్రేమకు ప్రతిరూపము - ప్రేమమూర్తి జననము
1. యూదయ బెత్లెహేమందు - యూదులరాజుగా పుట్టెను
రక్షించును తన ప్రజలను - రాజుల రాజు క్రీస్తు(2)
2. ఇమ్మానుయేలుగా ఏతెంచెను - ఇశ్రాయేలుకు విమోచన
ఇదే సువర్తమానము - ఇలలో జీవము క్రీస్తే(2)
