18px
#643Telugu Spiritual Song

Yesu neeve kavalayya - natho kuda ravalayya

యేసు నీవే కావాలయ్యా - నాతో కూడా రావాలయ్యా

ప|| యేసు నీవే కావాలయ్యా - నాతో కూడా రావాలయ్యా ఘనుడా నీ దివ్య సన్నిధి - నన్ను ఆదుకునే నా పెన్నిధి(2) నీవే కావాలయ్యా - నాతో రావాలయ్యా
1. నీవే నాతో వస్తే - దిగులు నాకుండదు - నీవే ఆజ్ఞాపిస్తే తెలుగు నన్నంటదు నీవే కావాలయ్యా - నాతో రావాలయ్యా
2. నీవే నాతో వస్తే - కొరత నాకుండదు - నీవే ఆజ్ఞాపిస్తే క్షయత నన్నంటదు నీవే కావాలయ్యా - నాతో రావాలయ్యా
3. నీవే నాతో వస్తే - ఓటమి నాకుండదు - నీవే ఆజ్ఞాపిస్తే చీకటి నన్నంటదు నీవే కావాలయ్యా - నాతో రావాలయ్యా