18px
#644Telugu Spiritual Song

Yesutho theevigaanu podamaa - addugaa vachchu vairi gelvanu

యేసుతో రీఠవిగాను పోదమా - అడ్డుగా వచ్చు వైరిగెల్వను

ప|| యేసుతో రీఠవిగాను పోదమా - అడ్డుగా వచ్చు వైరిగెల్వను యుద్ధనాదంబుతో పోదమా (2)
1. రారాజు సైన్యమందు చేరను - ఆరాజు దివ్యసేవ చేయను యేసురాజు ముందుగా ధ్వజముపట్టి నడువగా యేసుతో రీఠవిగాను వెడలను || యేసుతో ||
2. విశ్వాస కవచమును ధరించుచు - ఆరాజు నాజ్ఞ మదిని నిల్పుచు అనుదినంబు శక్తిని పొందుచున్న వారమై - యేసుతో రీఠవిగాను పోదము || యేసుతో ||
3. శోధనలు మనలను చుట్టి వచ్చినా - సాతాను అంబులెన్నో తగిలినా భయములేదు మనకిక - ప్రభువు చెంతనుందుము యేసుతో రీఠవిగాను వెడలను || యేసుతో ||
4. ఓ యువతి యువకులార చేరుడి - శ్రీయేసురాజు వార్త చాటుడి లోకమంత ఏకమై - లోకనాథుగొల్వను - సాధనంబెవరు నీవు నేనేగా || యేసుతో ||