#647Telugu Spiritual Song
Randi utsaahinchi paadudamu
రండి ఉత్సహించి పాడుదము - రక్షణ దుర్గము మన ప్రభువే
ప|| రండి ఉత్సహించి పాడుదము - రక్షణ దుర్గము మన ప్రభువే(2)
1. రండి కృతజ్ఞత స్తోత్రముతో - రారాజు సన్నిధికేగుదము(2)
సత్ర్పుభు నామము కీర్తినలన్ - సంతోష గానము చేయుదము || రండి ||
2. మన ప్రభువే మహాదేవుండు - ఘన మహాత్యము గల రాజు(2)
భూమ్యాగాధపు లోయలును - భూధర శిఖరములాయనవే || రండి ||
3. సముద్రము సృష్టించెనాయనదే - సత్యుని హస్తమే భువిజేసెన్(2)
ఆయన దైవము పాలితుల - ఆయన మేపెడి గ్రొరెలము || రండి ||
4. ఆ ప్రభు సన్నిధి మోకరించి - ఆయన ముందర మ్రెంుక్కుదము
ఆయన మాటలు గైకొనిన - అయ్యవి మనకెంతో మేలగును || రండి ||
5. తండ్రి కుమార శుద్ధాత్మకును - తగు స్తుతి మహిమలు కల్గుగాక(2)
ఆదిని ఇప్పుడు ఎల్లప్పుడూ - అయినట్లు యుగములనౌను ఆమెన్ || రండి ||
