#648Telugu Spiritual Song
Thara tharamulalona yuga yugamulalo neeke stothramu yesuvaa
తరతరములలోన యుగయుగములలో నీకే స్తోత్రము యేసువా
ప|| తరతరములలోన యుగయుగములలో నీకే స్తోత్రము యేసువా
1. ననుగావను నీవే - ఓ యేసా పరలోకంబును విడచితివా
దాసుని రూపంబున - సిల్వపై నీవు పాపశాపములు మోసితివా
2. నా పాప ఋణంబును - ఓ యేసా ఆ కల్వరిగిరిపై తీర్చితివా
అంగలార్పును మార్చి - రక్షణ వస్ర్తము నాకు ధరింపజేసితివా
3. నీ ప్రేమకు ప్రతిగా - ఓ యేసా నేనేమి చెల్లింపగలనయ్యా
రక్షణ పాత్రను చేబూని - నిత్యము అర్పించెదను స్తోత్రము
