18px
#651Telugu Spiritual Song

Nee paadam mrokkedan nithyamu sthuthinchi

నీ పాదం మ్రెంుక్కెదన్ నిత్యము స్తుతించి - నిన్ను పాడి కీర్తించెదను

ప|| నీ పాదం మ్రెంుక్కెదన్ నిత్యము స్తుతించి - నిన్ను పాడి కీర్తించెదను యేసయ్యా.... నీ ప్రేమ పొంగగుచున్నది(2)
1. పరిశుద్ధమైన పరవశమే - పరమ యేసుని కృపా వరమే(2) వెదకి నన్ను కనుగొంటివి (2) - పాడుటకు పాటనిచ్చితివి(2)
2. నూతన నూనె ప్రభావముతో - నూతన కవిత్వపు కృపతోను(2) నింపి నిత్యము నడిపితివి (2) - నూతన షాలేము చేర్చేదవు(2)
3. ఇరుకునందు పిలిచితివి - నాకు సహాయము చేసితివి(2) చెడి ఎక్కడ తిరుగకుండా (2) - చేరవచ్చి నన్ను ఆదుకొంటివి(2)
4. నిత్యముగ నీ సన్నిధి - నాకు ఇచ్చుచు విశ్రాంతిని(2) దుడ్డుక్రర నీ దండమును (2) - నిజముగ నన్ను ఆదరించును(2)
5. ఫలించు చెట్టు నీవు నిలచు - తీగగా నేను వ్యాపించుటకై(2) కొమ్మ నరికి కలుపుతీసి (2) - కాపాడి శుద్ధీకరించితివి(2)
6. పరిశుద్ధమైన కీర్తితోను - ప్రకాశమైన శిఖరముపై(2) శ్రీఘముగ చేర్చెదవు (2) - సీయోనులో నిన్ను కీర్తించెదన్(2)