18px
#655Telugu Spiritual Song

Aayane naa sangeethamu balamaina kotayunu

ఆయనే నా సంగీతము బలమైన కోటయును

ప|| ఆయనే నా సంగీతము బలమైన కోటయును జీవాధిపతియు ఆయనే - జీవిత కాలమెల్ల స్తుతించెదము
1. స్తుతుల మధ్యలో నివాసం చేసి - దూతలెల్ల పొగడే దేవుడాయనే(2) వేడుచుండు భక్తుల స్వరము విని - దిక్కులేని పిల్లలకు దేవుడాయనే(2)
2. ఇద్దరుముగ్గురు నా నామమున - ఏకీభవించిన వారి మధ్యలోన(2) ఉండెదననిన మన దేవుని - కరములు తట్టి నిత్యం స్తుతించెదము(2)
3. సృష్టికర్త క్రీస్తు యేసు నామమున - జీవితకాలమెల్ల కీర్తించెదము(2) రాకడలో ప్రభుతో నిత్యముందుము - మ్రెంుక్కెదము స్తుతించెదం పొగడెదము (2)