18px
#660Telugu Spiritual Song

Chaatinchudi manushya jaathi kesu naamamu

చాటించుడి మనుష్యజాతి కేసునామము - చాటించుడి యవశ్యమేసు ప్రేమసారము

ప|| చాటించుడి మనుష్యజాతి కేసునామము - చాటించుడి యవశ్యమేసు ప్రేమసారము జనాదులు విశేష రక్షణ సునాదము - విను పర్యంతము చాటుదము, చాటుదాము చాటుదాము (2) - శ్రీయేసునామము
1. కన్నీళ్లతో విత్తెడు వారలానందంబుతో - నెన్నడు గోయుదరనెడి వాగ్దత్తంబుతో మన్ననుగోరు భక్తులార నిండుమైత్రితో - మానవ ప్రేమతో చాటుదము, చాటుదాము చాటుదాము (2) - చక్కని మార్గము
2. సమీపమందు నుండునేమో చావుకాలము - సదా నశించుపోవువారికి సుభాగ్యము విదంబుజూప గోరియాశ తోడ నిత్యము - వినిపించుచుందుము చాటుదము, చాటుదాము చాటుదాము (2) - సత్యసువార్తను