#661Telugu Spiritual Song
Siluva chentha cherinanaadu - kalushamulanu kadigiveyun
సిలువచెంత చేరిననాడు - కలుషములను కడిగివేయున్
ప|| సిలువచెంత చేరిననాడు - కలుషములను కడిగివేయున్
పౌలువలెను సీలవలెను - సిద్ధపడిన భక్తులజూచి
1. కొండలాంటి బండలాంటి - మొండి హృదయంబు మండించు
పండియున్న పాపులనైన - పిలచుచుండే పరము చేర || సిలువ ||
2. వంద గ్రొరెల మందలోనుండి - ఒకటి తప్పి ఒంటరియాయే
' - ంబది ' - మ్మిది గ్రొరెల విడిచి - ఒంటరియైన గ్రొరెను వెదకెన్ || సిలువ ||
3. తప్పిపోయిన కుమారుండు - తండ్రిని విడిచి తరలిపోయే
తప్పు తెలిసి తిరిగిరాగా - తండ్రియతని చేర్చుకొనియే || సిలువ ||
4. పాపి రావా పాపము విడచి - పరిశుద్ధుల విందుల జేర
పాపుల గతిని పరికించితివా - పాతాళంబే వారి యంతము || సిలువ ||
