#665Telugu Spiritual Song
Yesunande rakshana manaku hallelujah
యేసునందే రక్షణ మనకు హల్లెలూయ - శ్రీయేసునందే నిత్యజీవం హల్లెలూయ
ప|| యేసునందే రక్షణ మనకు హల్లెలూయ - శ్రీయేసునందే నిత్యజీవం హల్లెలూయ
1. రాజులకు రాజు యేసు హల్లెలూయ - ప్రభులకు ప్రభు యేసు హల్లెలూయ
2. నీతిమంతుడు యేసయ్య హల్లెలూయ - సమాధానకర్త యేసయ్య హల్లెలూయ
3. సత్యదేవుడు యేసయ్య హల్లెలూయ - ఆ మార్గం కూడ యేసయ్య హల్లెలూయ
4. పాపరహితుడు యేసయ్య హల్లెలూయ - పరమ పవిత్రుడు యేసయ్య హల్లెలూయ
5. స్వస్థపరచు యేసయ్య హల్లెలూయ - విడుదలనిచ్చు యేసయ్య హల్లెలూయ
6. పరమున కధిపతి యేసయ్య హల్లెలూయ - పరలోకం చేర్చు యేసయ్య హల్లెలూయ
