#666Telugu Spiritual Song
Yesayya naamam - Shakthigala naamam
యేసయ్య నామం శక్తిగల నామం - సాటిలేని నామం మధుర నామం
ప|| యేసయ్య నామం శక్తిగల నామం - సాటిలేని నామం మధుర నామం
1. పాపము పోవును భయమును పోవును - పరమ సంతోషము భక్తులకీయును
2. పరిమళతైలము యేసయ్యనామం - భువిలో సువాసన యిచ్చెడి నామము
3. మోకాళ్లన్నియు వంచెడి నామం - సూటిగా ఒకటిగా ప్రకాశించె నామం
4. దివిలో భువిలో యేసయ్య నామం - సైన్యాధిపతియగు యేసయ్య నామం
5. నిన్న నేడు మారని నామం - నమ్మినవారిని విడువని నామం
6. సాతాను సేనను జయించెడి నామం - పాప పిశాచిని తరిమెడి నామం
7. మధురం మధురం యేసయ్య నామం - జీవము నిచ్చును యేసయ్యనామం
