#667Telugu Spiritual Song
Aakaashamandunna aaseenudaa - nee thattu
ఆకాశమందున్న ఆసీనుడా - నీ తట్టు కనులెత్తుచున్నాను
ప|| ఆకాశమందున్న ఆసీనుడా - నీ తట్టు కనులెత్తుచున్నాను
నేను నీ తట్టు కనులెత్తుచున్నాను
1. దారి తప్పిన గ్రొరెను నేను - దారికానక తిరుగుచున్నాను(2)
కరుణించుమా యేసు కాపాడుమా
2. గాయపడిన గ్రొరెను నేను - బాగుచేయుమా పరమ వైద్యుడా (2)
కరుణించుమా యేసు కాపాడుమా
3. పాపఊబిలో పడియున్నాను - లేవనెత్తుమా నన్ను బాగుచేయుమా(2)
కరుణించుమా యేసు కాపాడుమా
