#670Telugu Spiritual Song
Sadaakaalamu neetho nenu - jeevinchedanu yessayya
సదాకాలము నీతో నేను - జీవించెదను యేసయ్యా
ప|| సదాకాలము నీతో నేను - జీవించెదను యేసయ్యా
యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా
1. పాపాల ఊబిలో పడియున్న నన్ను - నీ ప్రేమతో నన్ను లేపావయ్యా(2)
ఏ తోడులేని నాకు నా తోడుగా - నా అండగా నీవు నిలిచావయ్యా(2)
2. నీ వాత్సల్యమును నాపై చూపించి - నీ సాక్షిగా నన్ను నిలిపావయ్యా(2)
ఆశ్చర్య కార్యములు ఎన్నో చేసి - నీ పాత్రగా నన్ను మలిచావయ్యా(2)
