18px
#674Telugu Spiritual Song

Ne saageda yesunitho - naa jeevitha kaalamanthaa

నే సాగెద యేసునితో - నా జీవిత కాలమంతా

ప|| నే సాగెద యేసునితో - నా జీవిత కాలమంతా(2)
1. యేసుతో గడిపెద యేసుతో నడిచెద(2) పరమును చేరగ నే వెళ్లేద (2) - హనోకు వలె సాగెదా || నే సాగెద ||
2. వెనుక శత్రువులు వెంటాడిననూ(2) ముందు సముద్రము ఎదురొచ్చినా (2) - మోషేవలె సాగెదా || నే సాగెద ||
3. లోకపు శ్రమలు నన్నెదిరించినా(2) కరిఠనులు రాళ్లతో హింసించినా (2) - స్తేఫనువలె సాగెదా || నే సాగెద ||
4. బ్రతుకుట క్రీస్తే చావైనా మేలే(2) క్రీస్తుకై హతసాక్షిగా మారిన (2) - పౌలు వలె సాగెదా || నే సాగెద ||
5. తల్లి మరచిన తండ్రి విడచిన(2) బంధువులే నన్ను వెలివేసినా (2) - బలవంతుని వలె సాగెదా || నే సాగెద ||