#680Telugu Spiritual Song
Idi kothaku samayam - panivaari tharunam
ఇది కోతకు సమయం - పనివారి తరుణం ప్రార్థన చేయుదమా
ప|| ఇది కోతకు సమయం - పనివారి తరుణం ప్రార్థన చేయుదమా(2)
పైరును చూచెదమా - పంటను కోయుదమా (2)
1. కోతెంతో విస్తారమాయెనే - కోతకు పనివారు కొదువాయెనే(2)
ప్రియయేసు నిధులన్ని నిలువాయెనే (2) || ఇది కోతకు ||
2. సంఘమా మౌనము దాల్చకుమా - కోసెడి పనిలోన పాల్గొందుమా (2)
యజమాని నిధులన్ని మీకే కదా (2) || ఇది కోతకు ||
3. శ్రమలేని ఫలితంబు మీకియగా - కోసెడి పనిలోన పాల్గొందుమా (2)
జీవార్ధ ఫలములను భుజియింతుమా (2) || ఇది కోతకు ||
