18px
#586Telugu Spiritual Song

Yesaiah natho unte - roju oka panduga

యేసయ్యా నాతో ఉంటే రోజు ఒక పండుగ

ప|| యేసయ్యా నాతో ఉంటే రోజు ఒక పండుగ కీడేది దరికి రాదు - ఆయనుంటే అండగ(2)
1. కరువు కాటకాలు నన్నేమి చేయలేవుగా లేమి అపజయాలు నను కృంగదీయలేవుగా(2)
2. ఇరుకులు ఇబ్బందులు నన్నేడిపించలేవుగా శ్రమలు వ్యాధి బాధలు - నిరాశపరచలేవుగా(2)