18px
#678Telugu Spiritual Song

Neevunte naaku chaalu yesayyaa

నీవుంటే నాకు చాలు యేసయ్యా - నీవెంటే నేను ఉంటానేసయ్యా

ప|| నీవుంటే నాకు చాలు యేసయ్యా - నీవెంటే నేను ఉంటానేసయ్యా(2) నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా - నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా(2)
1. ఎన్ని బాధలున్ననూ ఇబ్బందులైననూ ఎంత కష్టమొచ్చినా నిష్ఠురమైననూ (2) || నీమాట ||
2. బ్రతుకునావ పగిలినా - కడలి పాలైననూ అలలు ముంచివేసినా - ఆశలు అణగారినా (2) || నీమాట ||
3. ఆస్తులన్నీ పోయినా అనాథగా మిగిలినా ఆప్తులే విడనాడినా ఆరోగ్యం క్షీణించినా (2) || నీమాట ||
4. నీకు ఇలలో ఏదియు లేదు అసాధ్యము నీదు కృపతో నాకేమియు కాదిల సమానము (2) || నీమాట ||